Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండాపూర్‌లో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 9:53 AM జగిత్యాలGeneral
కొండాపూర్‌లో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు - Udayam
మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించి నైవేద్యం పెట్టారు. భక్తుల పూజలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

Comments

G
Loading comments...