Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండాపురం పోలీసుల హెచ్చరిక

Follow Udayam on Google
Anuroop Oct 22, 2026 12:53 PM కడపGeneral
కొండాపురం పోలీసుల హెచ్చరిక - Udayam
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొండాపురం పోలీసులు అభ్యర్థులు, ప్రజలకు పలు సూచనలు చేశారు. నామినేషన్ల సమయంలో కొండాపురం MPP స్కూల్ కేంద్రంలో అభ్యర్థితో పాటు మరో ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. వాహనాలను 500 మీటర్ల దూరంలోనే నిలిపి రావాలని సూచించారు. దౌర్జన్యాలు, ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కొండాపురం CI రాజా, SIలు సూర్యనారాయణరెడ్డి, మంజునాథ హెచ్చరించారు.

Comments

G
Loading comments...