వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తన కుమార్తె వివాహానికి ఆహ్వానించేందుకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన స్వగృహానికి వచ్చారని మంత్రి కొండా సురేఖ తెలిపారు.
ఈ సందర్భంగా వివాహ ఆహ్వాన పత్రికను అందజేసి, వేడుకకు హాజరుకావాలని సాదరంగా ఆహ్వానించినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

