వార్తలకు తిరిగి వెళ్లండి

వెదురుకుప్పం మండలం డీఆర్‌ఎన్ కండ్రిగ సమీపంలోని అరుణగిరి క్షేత్రంలో కొలువైన జ్ఞాన ప్రసూనాంబ సమేత కొండ మల్లేశ్వర స్వామికి విశేష పూజలు నిర్వహించారు. స్వామివారికి పాలాభిషేకం, రుద్రాభిషేకం చేపట్టారు.
చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సన్నిధిలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

