వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాల పట్టణంలో కొమురం భీమ్ సేవా సమితి ఆధ్వర్యంలో కొమురం భీమ్ వర్ధంతి నిర్వహించారు. సమితి డైరెక్టర్ చిలువేరు పున్నం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
జల్-జంగల్-జమీన్ హక్కుల కోసం పోరాడిన యోధుడు కొమురం భీమ్ అని కొనియాడారు. పట్టణంలో ఆయన విగ్రహ ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు, అధికారులు అనుమతి ఇవ్వాలని కోరారు.
Comments
Loading comments...

