Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొమురం భీమ్ వర్ధంతికి పటిష్ట ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

Follow Udayam on Google
Harika Oct 23, 2026 6:05 PM ఆసిఫాబాద్General
కొమురం భీమ్ వర్ధంతికి పటిష్ట ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ - Udayam
కొమురం భీమ్ 86వ వర్ధంతిని ఈ నెల 26న ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ కె. హరిత, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఐటీడీఏ పీఓ మంద మకరందు అధికారులను ఆదేశించారు. జోడేఘాట్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. వచ్చే ఆదివాసీ ప్రజలకు తాగునీరు, భద్రత, రవాణా వంటి సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కొమురం భీమ్ పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాలని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...