Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొమురం భీమ్‌ వర్ధంతికి మంత్రులకు ఆహ్వానం

Follow Udayam on Google
Kiran Oct 24, 2026 11:03 AM ఆసిఫాబాద్General
కొమురం భీమ్‌ వర్ధంతికి మంత్రులకు ఆహ్వానం - Udayam
ఈ నెల 26న జోడేఘాట్‌లో జరిగే కొమురం భీమ్‌ వర్ధంతి సభకు రావాలని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క మంత్రులను ఆహ్వానించారు. హైదరాబాద్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, జూపల్లి కృష్ణారావు, సీతక్కలకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్‌, ఆసిఫాబాద్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ అజ్మీరా శ్యాంనాయక్‌ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...