వార్తలకు తిరిగి వెళ్లండి

కొమరాడ మండలం అంటివలసలో సీపీఎం నేత సాంబమూర్తి మొక్కజొన్న పంటను పరిశీలించి రైతులతో కలిసి నిరసన తెలిపారు. తుఫాన్ ముప్పుతో పండిన పంటను దాచుకోలేక, దళారులకు అమ్ముకోలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్కజొన్నను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

