వార్తలకు తిరిగి వెళ్లండి

కొమ్మువలసలో కంకర అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. 1 నుంచి 3 మీటర్ల లోతు వరకు తవ్వి తరలిస్తున్నారని, గోతులతో పశువులు, అడవి జంతువులకు ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అనుమతులు లేకుండా తవ్వకాలు సాగుతున్నాయని, ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

