Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొమ్ముగూడలో బోనాల శోభాయాత్ర

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 11:35 AM ఆదిలాబాద్General
కొమ్ముగూడలో బోనాల శోభాయాత్ర - Udayam
ఉట్నూర్ మండలం కొమ్ముగూడలో దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బోనాల వేడుకలు నిర్వహించారు. మహిళలు ప్రత్యేక పూజలు చేసిన బోనాలతో దుర్గ మండపం నుంచి పోచమ్మ ఆలయం వరకు శోభాయాత్ర చేపట్టారు. చిన్నారులు పోతరాజు వేషధారణతో చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనారోగ్య సమస్యలు రాకుండా, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని అమ్మవారికి బోనాలు సమర్పించినట్లు భక్తులు తెలిపారు.

Comments

G
Loading comments...