వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లూరులోని తహశీల్దార్, ఎంపీడీవో, వ్యవసాయ శాఖ కార్యాలయాల వద్ద పందులు గుంపులుగా సంచరిస్తున్నాయి. వాటి నివారణకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వివిధ పనుల కోసం కార్యాలయాలకు వచ్చే ప్రజలు పందుల సంచారంతో భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

