వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లిపర మండలం పిడపర్రు గ్రామంలో ఎంపీటీసీ స్థానానికి మూడో రోజు బీఎస్పీ తరఫున ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. ఇప్పటికే వైసీపీ నుంచి 4, టీడీపీ నుంచి 2 నామినేషన్లు వచ్చాయి.
ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉన్న సమయంలో బీఎస్పీ అభ్యర్థి నామినేషన్ వేయడం ఆసక్తికరంగా మారింది. ఈ నామినేషన్ ఏ పార్టీ ఓట్లపై ప్రభావం చూపుతుందోనని గ్రామస్థులు చర్చించుకుంటున్నారు.
Comments
Loading comments...

