వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో జడ్పీటీసీ అభ్యర్థులను రాజకీయ పార్టీలు శుక్రవారం ఖరారు చేశాయి. వైసీపీ తరఫున కొల్లిపర గ్రామానికి చెందిన గుదిబండి హర్షవర్ధన్ రెడ్డి సతీమణి సూర్యకుమారి పోటీ చేయనున్నారు.
కూటమి అభ్యర్థిగా చక్రాయపాలెంకు చెందిన అమ్మిశెట్టి హరికృష్ణ సతీమణి లక్ష్మీరేఖను ఎంపిక చేశారు. వీరిద్దరూ శుక్రవారం నామినేషన్లు దాఖలు చేయనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

