వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
దసరా పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్‌లోని తన నివాసంలో నియోజకవర్గ ప్రజలు, స్థానిక నాయకులతో ఆత్మీయంగా సమావేశమయ్యారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు, నాయకులు సీఎంకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. దీంతో కొడంగల్‌లో పండుగ సందడి నెలకొంది.
Comments
Loading comments...




