వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
వికారాబాద్ జిల్లా కొడంగల్‌లోని ప్రసిద్ధ శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణ పనులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. పేదల తిరుపతిగా పేరొందిన ఈ ఆలయాన్ని వైభవంగా తీర్చిదిద్దే పనులు కొనసాగుతున్నాయి.
పనుల పరిశీలనకు ముందు సీఎం బాలాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Comments
Loading comments...

