Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొచ్చిలో డ్రగ్స్‌ కేసు.. సత్య అరెస్ట్‌

Follow Udayam on Google
Kiran Oct 19, 2026 11:10 AM అమరావతిGeneral
కొచ్చిలో డ్రగ్స్‌ కేసు.. సత్య అరెస్ట్‌ - Udayam
బ్యాంకాక్‌ నుంచి కొచ్చి ఎయిర్‌పోర్టుకు సింథటిక్‌ డ్రగ్స్‌ తరలిస్తున్నారనే ఆరోపణలతో రోకళ్ల సత్యనారాయణ అలియాస్‌ సత్యను DRI అధికారులు అరెస్ట్‌ చేసినట్లు సమాచారం. సత్యకు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డితో సన్నిహిత సంబంధాలున్నాయని కథనాలు పేర్కొన్నాయి. ఈ కేసులో ఇతరుల ప్రమేయంపై దర్యాప్తు వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

Comments

G
Loading comments...