Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కన్నారంలో నీటి నిల్వ గుంతల పనుల పరిశీలన

Follow Udayam on Google
Kiran Oct 23, 2026 10:36 AM మెదక్General
కన్నారంలో నీటి నిల్వ గుంతల పనుల పరిశీలన - Udayam
కౌడిపల్లి మండలం కన్నారం గ్రామపంచాయతీ అటవీ ప్రాంతంలో వీబీజీ రాంజీ పథకం కింద చేపడుతున్న నీటి నిల్వ గుంతల పనులను శుక్రవారం టెక్నికల్ అసిస్టెంట్ స్వాతి పరిశీలించారు. కూలీలు తవ్విన గుంతల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. పనులు పూర్తయిన వెంటనే ప్రతి వారం కూలీల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ సుధాకర్, కూలీలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...