Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కనకదుర్గమ్మకు వెండి హారం కానుక

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 2:26 PM అనకాపల్లి General
కనకదుర్గమ్మకు వెండి హారం కానుక - Udayam
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తురకలపూడిలో కనకదుర్గ దేవి అమ్మవారికి భక్తులు 12 వెండి కాసుల హారాన్ని కానుకగా సమర్పించారు. రూ.40 వేల విలువైన ఈ కానుకను స్థానిక భక్తులు విస్సారపు ప్రసన్న కుమార్, అరుణ, విస్సారపు రాము, మధులతలు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు భక్తులను సత్కరించి అభినందించారు.

Comments

G
Loading comments...