వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం ముర్కుంజాల్ గ్రామానికి చెందిన తుపాకుల అంబన్న (56) సోమవారం ఉదయం ఛాతినొప్పితో కుప్పకూలి మృతిచెందారు. కుటుంబ సభ్యులు 108 వాహనంలో నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు నిర్ధారించారు.
అంబన్న ఆకస్మిక మృతితో ముర్కుంజాల్ గ్రామంలో విషాదం నెలకొంది.
Comments
Loading comments...

