వార్తలకు తిరిగి వెళ్లండి

కందుకూరు వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి బుర్రా మధుసూదన్‌ను పోలీసులు శుక్రవారం హౌస్ అరెస్ట్ చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులకు మద్దతుగా నామినేషన్ కేంద్రానికి వెళ్లకుండా అడ్డుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
నామినేషన్ కేంద్రం వద్ద వైసీపీ అభ్యర్థులపై దాడులు జరిగాయని ఆరోపించారు. తమను హౌస్ అరెస్ట్ చేసి, అభ్యర్థులపై దాడులు చేయిస్తారా? అంటూ పోలీసుల తీరును ప్రశ్నించారు.
Comments
Loading comments...

