వార్తలకు తిరిగి వెళ్లండి

కందుకూరు మండలంలో చలి తీవ్రత పెరగడంతో ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. రాత్రిపూట చలిగాలులు పెరగడంతో ప్రజలు స్వెటర్లు, జెర్కిన్లు ధరిస్తున్నారు. రైతులు పొలం పనులకు వెళ్లేటప్పుడు చలి నుంచి రక్షణకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
నిన్నటి నుంచి చలి మరింత పెరగడంతో సాయంత్రం వేళల్లో ప్రజలు వీధుల్లో చలిమంటలు కాగుతున్నారు.
Comments
Loading comments...

