వార్తలకు తిరిగి వెళ్లండి

దుర్గామాత విగ్రహాల నిమజ్జనం సందర్భంగా కందకుర్తి వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తును పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య బుధవారం అర్ధరాత్రి పరిశీలించారు. విధుల పట్ల అప్రమత్తంగా, నిబద్ధతతో వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు.
బందోబస్తులో సమస్యలు ఎదురైనా, అనుమానాస్పద సమాచారం అందినా వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని ఆదేశించారు.
Comments
Loading comments...

