Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంబాపూర్‌లో ప్రారంభమైన వరి కోతలు

Follow Udayam on Google
Kiran Oct 24, 2026 12:43 PM కామరెడ్డిGeneral
కంబాపూర్‌లో ప్రారంభమైన వరి కోతలు - Udayam
పిట్లం మండలం కంబాపూర్‌ గ్రామంలో వరి కోతలు ప్రారంభమయ్యాయి. పంటలు కోతకు రావడంతో రైతులు హార్వెస్టర్‌ యంత్రాల ద్వారా కోతలు చేపడుతున్నారు. యంత్రాల కోతకు గంటకు రూ.2,000 నుంచి రూ.2,500 వరకు చెల్లిస్తున్నట్లు రైతులు తెలిపారు. యంత్రాల వినియోగంతో కోత పనులు త్వరగా పూర్తవడంతో పాటు కొంతమేర ఖర్చు ఆదా అవుతోందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...