వార్తలకు తిరిగి వెళ్లండి

నేరడిగొండ మండలం బుగ్గరాంలోని ఎస్సీ వాడలో గురువారం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పర్యటించారు. గ్రామస్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నూతన కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని స్థానికులు కోరారు.
దీనిపై స్పందించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్.. కమ్యూనిటీ హాల్ నిర్మాణంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

