Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమల్ కొత్త సినిమా టైటిల్ ఇదేనా?

Follow Udayam on Google
Harika Oct 26, 2026 10:07 AM జాతీయంవినోదం
కమల్ కొత్త సినిమా టైటిల్ ఇదేనా? - Udayam
నటుడు కమల్ హాసన్, ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ మూవీ టైటిల్ లుక్‌ను నవంబర్ 7న కమల్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు ‘సాండియార్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. కల్కి 2898 ఏడీ సీక్వెల్, ఇండియన్-3 చిత్రాల్లోనూ కమల్ నటిస్తున్నారు.

Comments

G
Loading comments...