Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వర్టులో పడిన పామ్‌ ఆయిల్‌ ట్యాంకర్‌

Follow Udayam on Google
Kiran Oct 26, 2026 11:01 AM ఖమ్మంGeneral
కల్వర్టులో పడిన పామ్‌ ఆయిల్‌ ట్యాంకర్‌ - Udayam
కొనిజర్ల మండలం రాంపురం సమీపంలో రాత్రి పామ్‌ ఆయిల్‌ ట్యాంకర్‌ ప్రమాదానికి గురైంది. అంజనాపురం ఫ్యాక్టరీలో ఆయిల్‌ నింపుకుని వస్తుండగా, ఎదురుగా వచ్చిన బస్సును తప్పించే క్రమంలో అదుపుతప్పి కల్వర్టులో పడిపోయింది. ఈ ఘటనలో డ్రైవర్‌, క్లీనర్‌ సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. ప్రమాదానికి గురైన ట్యాంకర్‌ మహారాష్ట్రకు చెందినదిగా తెలుస్తోంది.

Comments

G
Loading comments...