Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకోలులో జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు ముగింపు

Follow Udayam on Google
Kiran Oct 23, 2026 11:11 AM నాగర్ కర్నూల్General
కల్వకోలులో జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు ముగింపు - Udayam
పెద్దకొత్తపల్లి మండలం కల్వకోలులో జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు ఉత్కంఠభరితంగా ముగిశాయి. ఆర్.సి. తండా జట్టు ప్రథమ స్థానంలో నిలిచి రూ.30,000 బహుమతి గెలుచుకుంది. కల్వకోలు జట్టు ద్వితీయ స్థానంతో రూ.20,000, బిజినపల్లి జట్టు తృతీయ స్థానంతో రూ.10,000 నగదు బహుమతులు అందుకున్నాయి. పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రేక్షకులు తరలివచ్చారు.

Comments

G
Loading comments...