వార్తలకు తిరిగి వెళ్లండి

రామగిరి మండలం కల్వచర్ల అంబేద్కర్ నగర్లో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం దుర్గమ్మ బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. భవాని మాల స్వాములు, యూత్ సభ్యులు, మహిళలు, స్థానికులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం బోనాలతో ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి బోనాలు సమర్పించారు. మహిళల ఆటపాటలు, పోతురాజుల విన్యాసాలు ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Comments
Loading comments...

