Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్లస్టర్ సమావేశాలపై డీఈవో కీలక ప్రకటన

Follow Udayam on Google
Anuroop Oct 24, 2026 10:42 AM అనకాపల్లి General
క్లస్టర్ సమావేశాలపై డీఈవో కీలక ప్రకటన - Udayam
అనకాపల్లి జిల్లాలో అక్టోబర్ 24, 31న జరగాల్సిన క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాలు వాయిదా పడ్డాయి. ఈ విషయాన్ని జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి జిజిఎస్ నాగేశ్వరరావు శనివారం ప్రకటించారు. సమావేశాల తదుపరి తేదీలను త్వరలో సంబంధిత ఉపాధ్యాయులకు తెలియజేస్తామని తెలిపారు. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఈ మార్పును గమనించి సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...