Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కళ్యాణదుర్గంలో నామినేషన్ కేంద్రం వద్ద బందోబస్తు

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 2:52 PM అనంతపురంGeneral
కళ్యాణదుర్గంలో నామినేషన్ కేంద్రం వద్ద బందోబస్తు - Udayam
కళ్యాణదుర్గం మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్, ఛైర్‌పర్సన్ పదవులకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. DSP దైవప్రసాద్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్వహించాలని పోలీసు సిబ్బందికి సూచించారు.

Comments

G
Loading comments...