వార్తలకు తిరిగి వెళ్లండి

కుంటాల మండలం కల్లూరు గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత ఆలయంలో దీపోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.
దీపాల కాంతులతో ఆలయ మండపం ప్రత్యేక శోభను సంతరించుకుంది. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
Comments
Loading comments...

