వార్తలకు తిరిగి వెళ్లండి

కల్లూరు మండలంలోని పలు గ్రామాల్లో ఖరీఫ్ వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఈ సీజన్‌లో మండలవ్యాప్తంగా 30 వేల ఎకరాల్లో వరి సాగు చేసినట్లు వ్యవసాయ అధికారి రూపా తెలిపారు.
వర్షాభావ పరిస్థితులు, చీడపీడల ప్రభావంతో ఈ ఏడాది దిగుబడి తగ్గే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ధాన్యానికి డిమాండ్ ఉండటంతో రైతులు విక్రయాలకు సిద్ధమవుతున్నారు.
Comments
Loading comments...

