Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కివీస్‌పై భారత్‌ ఘన విజయం.. సిరీస్‌లో ఆధిక్యం

Follow Udayam on Google
Sai Nath Oct 22, 2026 4:41 PM జాతీయంక్రీడలు
కివీస్‌పై భారత్‌ ఘన విజయం.. సిరీస్‌లో ఆధిక్యం - Udayam
న్యూజిలాండ్‌తో తొలి టీ20లో టీమ్‌ఇండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 226 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలోనే ఛేదించి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. చివర్లో నమన్ ధిర్ (42*) సిక్సర్‌తో విజయాన్ని ఖరారు చేశాడు. భారత బ్యాటర్లలో సంజు శాంసన్ 67, శ్రేయస్ అయ్యర్ 42, అభిషేక్ శర్మ 29, అక్షర్ పటేల్ 24 పరుగులు చేశారు. అంతకుముందు న్యూజిలాండ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 225 పరుగులు చేసింది.

Comments

G
Loading comments...