వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

న్యూజిలాండ్‌తో రెండో టీ20లో భారత్ ఆరు వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని టీమ్‌ఇండియా 19.5 ఓవర్లలో ఛేదించింది.
కీలక సమయంలో తిలక్ వర్మ (50\*) అర్ధశతకంతో రాణించాడు. కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Comments
Loading comments...

