Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిష్టంపేటలో వైభవంగా దేవీమాత శోభాయాత్ర

Follow Udayam on Google
Kiran Oct 22, 2026 11:49 AM సిద్దిపేటGeneral
కిష్టంపేటలో వైభవంగా దేవీమాత శోభాయాత్ర - Udayam
కొమురవెల్లి మండలం కిష్టంపేటలో బుధవారం రాత్రి దేవీమాత శోభాయాత్ర భక్తుల కోలాహలం మధ్య సాగింది. గ్రామ వీధుల్లో భక్తులు జైజైకారాలు చేస్తూ, మంగళహారతులు ఇచ్చి, కొబ్బరికాయలు కొట్టి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. శోభాయాత్ర వైభవంగా కొనసాగింది.

Comments

G
Loading comments...