వార్తలకు తిరిగి వెళ్లండి

చెన్నూర్ మండలం కిష్టంపేటలో కోతుల బెడద నివారణకు సర్పంచ్ రావుల తిరుమల వినూత్న ఆలోచన చేశారు. కోతులు ఇళ్లలోకి చొరబడి వస్తువులను ధ్వంసం చేస్తుండటంతో సుమారు రూ.5 వేలతో కొండెంగ వేషాన్ని ఏర్పాటు చేశారు.
పంచాయతీ కార్మికుడికి ఆ వేషం వేయించి గ్రామంలో తిప్పడంతో కోతులు భయపడి పారిపోతున్నాయని స్థానికులు తెలిపారు.
Comments
Loading comments...

