వార్తలకు తిరిగి వెళ్లండి

షారుక్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న ‘కింగ్’ సినిమాలో ఓ ప్రత్యేక గీతం చిత్రీకరణకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ నెల 26న దక్షిణాఫ్రికాలోని ఓ నగరంలో షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్, రాఘవ్ జుయల్, జైదీప్ అహ్లావత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Comments
Loading comments...

