Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిల్లర్‌ విజయం సాధించాలి: హరీష్‌ శంకర్‌

Follow Udayam on Google
Sai Nath Oct 22, 2026 2:37 PM జాతీయంవినోదం
కిల్లర్‌ విజయం సాధించాలి: హరీష్‌ శంకర్‌ - Udayam
‘కిల్లర్‌’ ట్రైలర్‌,బడ్జెట్‌,చిత్రీకరణ రోజులు చూస్తుంటే నాణ్యమైన సినిమా చేసినట్లు అనిపిస్తోందని దర్శకుడు హరీష్‌ శంకర్‌ అన్నారు.ఈ చిత్రంతో హీరో,దర్శకుడు పూర్వాజ్‌కు గుర్తింపు,విజయం దక్కాలని ఆకాంక్షించారు. ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పూర్వాజ్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో జ్యోతి పూర్వాజ్‌ కథానాయిక.సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్‌ 30న విడుదల కానుంది

Comments

G
Loading comments...