వార్తలకు తిరిగి వెళ్లండి

గరిడేపల్లి మండలం కీతవారిగూడెంలోని అంగన్వాడీ కేంద్రం-2 తలుపులు ధ్వంసమయ్యాయి. కొందరు ఆకతాయిలు తలుపులను కాలితో తన్ని విరగ్గొట్టారని కేంద్రం నిర్వాహకురాలు యల్లావుల మల్లమ్మ తెలిపారు.
ఈ ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసాన్ని అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

