Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కీసరలో పోచమ్మ తల్లి వార్షికోత్సవం

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 10:06 AM మేడ్చల్ మల్కాజిగిరి General
కీసరలో పోచమ్మ తల్లి వార్షికోత్సవం - Udayam
కీసర శామీర్‌పేట్ రోడ్డులోని పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ వార్షికోత్సవం సందర్భంగా కీసర శివాజీ యువసేన ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మాధురి వెంకటేశ్, శ్రవణ్ గుప్తా, రమేశ్ గుప్తా, విజయ్ రెడ్డి, జంగయ్య యాదవ్, శ్రీధర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...