వార్తలకు తిరిగి వెళ్లండి

కంచికచర్ల మండలం కీసరలో MPTC అభ్యర్థి కుక్కల మాధవి తరఫున ప్రచారం జోరుగా సాగుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నాయి.
మంచినీరు, రోడ్లు, కీసర-గండేపల్లి రహదారిపై ట్రాఫిక్, డ్రైనేజీ సమస్యలను గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని నేతలు ఆరోపించారు. మాధవిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని పార్టీ నేత రాము తెలిపారు.
Comments
Loading comments...

