వార్తలకు తిరిగి వెళ్లండి

కీసరలో రాత్రి సమయంలో చోరీ ఘటన చోటుచేసుకుంది. బాల్రాజ్కు చెందిన పార్క్ చేసిన కారు టైర్లను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించినట్లు సమాచారం.
వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచించారు. సీసీటీవీ కెమెరాల నిఘా ఉన్న ప్రాంతాల్లో, సురక్షిత ప్రదేశాల్లో వాహనాలను పార్కింగ్ చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

