Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖర్గే వ్యాఖ్యలపై BJP ఫిర్యాదు.. 24 గంటల గడువు

Follow Udayam on Google
Harika Oct 26, 2026 11:54 AM జాతీయంGeneral
ఖర్గే వ్యాఖ్యలపై BJP ఫిర్యాదు.. 24 గంటల గడువు - Udayam
ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై BJP పట్నా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఖర్గే 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఖర్గే వ్యాఖ్యలను ఖండిస్తూ BJP దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ‘మోదీ తండ్రిని కూడా పంపిస్తాం’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి.

Comments

G
Loading comments...