Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖర్గే వ్యాఖ్యల అర్థం స్పష్టంగానే ఉంది: శశి థరూర్

Follow Udayam on Google
Harika Oct 26, 2026 12:53 PM జాతీయంGeneral
ఖర్గే వ్యాఖ్యల అర్థం స్పష్టంగానే ఉంది: శశి థరూర్ - Udayam
ఖర్గే వ్యాఖ్యలపై దేశంలో కొందరు అతిగా స్పందించే అలవాటు ఉందని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. ఖర్గే ఉద్దేశం ఏమిటో స్పష్టంగానే అర్థమవుతోందని పేర్కొన్నారు. మల్లికార్జున ఖర్గే చేసిన ‘బాప్’ వ్యాఖ్యలపై బీజేపీ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో థరూర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Comments

G
Loading comments...