Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలో పర్వీందర్ సింగ్ జోటాకు నివాళి

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 9:57 AM ఖమ్మంGeneral
ఖమ్మంలో పర్వీందర్ సింగ్ జోటాకు నివాళి - Udayam
పంజాబ్‌లో మత్తు పదార్థాల నిషేధం కోసం పోరాడి హత్యకు గురైన పర్వీందర్ సింగ్ జోటాకు ఖమ్మంలో రెడ్‌క్రాస్ సొసైటీ, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జెడ్పీ సెంటర్‌లో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ గొంగూర వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి జీవితాలను కాపాడుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...