Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలో నేటి కూరగాయల ధరలు

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 9:57 AM ఖమ్మంGeneral
ఖమ్మంలో నేటి కూరగాయల ధరలు - Udayam
ఖమ్మం ఇంటిగ్రేటెడ్ వెజ్ మార్కెట్లో శుక్రవారం కిలో టమాటా రూ.34, వంకాయ రూ.30, బెండకాయ రూ.20, పచ్చిమిర్చి రూ.60, బీరకాయ రూ.46, బీన్స్ రూ.70, ఉల్లిగడ్డలు రూ.70గా ఉన్నాయి. సొరకాయ, దొండకాయ, క్యాబేజీ, ఆలుగడ్డ కిలో రూ.20గా ఉన్నాయి. బోడ కాకర రూ.140, క్యాప్సికం రూ.70, 12 కోడిగుడ్లు రూ.80గా ఉన్నట్లు ఎస్టేట్ అధికారి శ్వేత తెలిపారు.

Comments

G
Loading comments...