Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నడిరోడ్డుపై కారులో మంటలు

Follow Udayam on Google
Harika Oct 23, 2026 10:08 AM ఖమ్మంGeneral
ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే కారు పూర్తిగా దగ్ధమైంది. మంటలను గమనించిన కారులోని నలుగురు ప్రయాణికులు వెంటనే బయటకు రావడంతో ప్రమాదం తప్పింది.

Comments

G
Loading comments...