వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం ఇంటిగ్రేటెడ్ వెజ్ మార్కెట్‌లో శుక్రవారం పచ్చిమిర్చి కిలో రూ.60గా ఉంది. టమాట రూ.34, వంకాయ రూ.26, బెండకాయ రూ.16, బీరకాయ రూ.40, క్యారెట్ రూ.60, బీన్స్ రూ.80, ఉల్లిగడ్డలు రూ.70గా ధరలు నమోదయ్యాయి.
ఆలుగడ్డ రూ.20, క్యాబేజీ రూ.26, క్యాప్సికం రూ.74, కోడిగుడ్లు (12) రూ.80గా ఉన్నాయని ఎస్టేట్ అధికారి శ్వేత తెలిపారు.
Comments
Loading comments...

