Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖాతాదారుల సొమ్ము భద్రం: ఎస్‌బీఐ

Follow Udayam on Google
Shruthi Oct 24, 2026 7:15 AM జాతీయంGeneral
ఖాతాదారుల సొమ్ము భద్రం: ఎస్‌బీఐ - Udayam
డేటా లీక్ నేపథ్యంలో ఖాతాదారుల నగదు నిల్వలు భద్రంగా ఉన్నాయని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. బ్యాంకుకు చెందిన 3,897 మంది ఖాతాదారుల వివరాలు, 3.75 లక్షల రికార్డులు డార్క్‌వెబ్‌లో లీకైనట్లు హెచ్చరికలు అందాయి. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని బ్యాంకు తెలిపింది. ఖాతాదారులు ఓటీపీ, పిన్, పాస్‌వర్డ్‌లను ఎవరితోనూ పంచుకోవద్దని, అనుమానాస్పద కాల్స్, సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Comments

G
Loading comments...