Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్ BRS ఇన్‌చార్జ్ భుక్యా జాన్సన్ నాయక్ జైపూర్ STPP పర్యటన

Follow Udayam on Google
M. Venu Sep 24, 2026 6:34 PM నిర్మల్జాతీయ
ఖానాపూర్ BRS ఇన్‌చార్జ్ భుక్యా జాన్సన్ నాయక్ జైపూర్ STPP పర్యటన - Udayam
ఖానాపూర్ BRS అధిష్టానం ఆదేశాలతో జైపూర్ సింగరేణి థర్మల్ ప్లాంట్ ను ఖానాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ , BRS నేతలతో ఈరోజు సందర్శించారు. ఆయనతో పాటు MLAలు అనిల్ జాదవ్ , కోవా లక్ష్మి , మాజీ మంత్రి జోగు రామన్న తదితరులు ఉన్నారు. 1200 MW సామర్థ్యం ఉన్న ప్లాంట్ లో పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి జరగకపోవడంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని భూక్యా జాన్సన్ నాయక్ డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...